Monday, December 23, 2024

బృహస్పతి కన్నా 13 రెట్లు పెద్ద గ్రహాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

- Advertisement -
- Advertisement -
ఇది భారత దేశం నుంచి, పిఆర్‌ఎల్ శాస్త్రవేత్తలు కనుగొన్న మూడో ‘ఎక్సోప్లానెట్ ’
కొత్తగా కనుగొన్న గ్రహం టివో14603 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది.
ఇది భూమికి 731 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది
ఈ గ్రహం ప్రతి 7.24 రోజులకు తన నక్షత్రం చుట్టూ తిరుగుతుంది

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ(పిఆర్‌ఎల్)కి చెందిన ప్రొఫెసర్ అభిజిత్ చక్రవర్తి నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం బృహస్పతి కంటే 13 రెట్లు పెద్దదైన దట్టమైన గ్రహాంతర గ్రహాన్ని కనుగొంది.
ఇది భారత దేశం నుంచి, పిఆర్‌ఎల్ శాస్త్రవేత్తలచే కనుగొనబడిన మూడో ఎక్సోప్లానెట్(exoplanet). కనుగొన్న వివరాలు ‘ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లెటర్స్’ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News