- Advertisement -
ఝరాసంగం: జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రమైన బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో మంగళవారం తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముం దుగా వారికి ఆశ్రమ వైదిక పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిర్లింగాల వద్ద రుద్రాభిషేకం మహా మంగళారతి నిర్వహించారు. వారికి ఆశ్రమ పీఠాధిపతి 108 వైరాగ్య శిఖామని అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వర స్వామి ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అధ్యాత్మిక ధర్మసభలో కోదండరాం పాల్గొన్నారు.
- Advertisement -