Monday, December 23, 2024

విదేశీ కరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయ ంలో సిఐఎస్‌ఎఫ్ ఇంటలెజన్సీ అధికారులు విదేశీ కరెన్సీ నోట్స్ పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఫరాన్ అనే మహిళ శంషాబాద్ విమానాశ్రయం నుండి షార్జాకు 6ఇ1421 విమానంలో అనుమానంతో కనిపించిన సయ్యద్ పరాన్ మహిళను అదుపులోకి తీసుకొని సిఐఎస్‌ఎఫ్ ఇంటెలిజెన్స్ బృందం తనిఖీలు చేయగా సదరు మహిళ వద్ద 30 వేల సౌదీ రియాల్ తీసుకొని వెళుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికా రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News