Monday, January 20, 2025

హరీష్ రావుకు బర్త్ డే విషెస్ తెలిపిన కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శనివారం తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు. ఈ సందర్బంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి మంత్రి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఎల్ సి కవిత ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యపీ బర్త్ డే బావ అంటూ హరీష్ రావుతో కలిసి ఉన్న ఫోటోను కవిత షేర్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News