Monday, December 23, 2024

కన్న కొడుకు మృతదేహాన్ని మోసుకొంటూ…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : చెన్నైలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సుగాలీ తన కుటుంబంతో కలిసి వస్తుండగా రైలు ప్రమాదంలో పెద్దకొడుకు సుందర్ , బామ్మరిది దిలీప్ మరణించారు. మేమంతా తొమ్మిది మందిమి చెన్నైకి బయలు దేరాం. డబుల్‌డ్యూటీ చేస్తే 17,000 సంపాదిస్తాను. ఊర్లో ఉపాధి లేక కొడుకులను చెన్నైకి తీసుకువచ్చి ఏదైనా డ్యూటీ ఇప్పించాలనుకున్నాను. కానీ మృత్యువు పెద్ద కొడుకు సుందర్‌ను , బామ్మరిది దిలీప్‌ను బలిగొంది. నా కొడుకు శవాన్ని నేనే మోసుకెళ్ల వలసి వచ్చిందని సుగాలీ బోరు మన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News