Saturday, December 21, 2024

బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలైన్స్ ఇనిస్టిట్యూట్ కు 5న సిఎం భూమిపూజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలోని బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలైన్స్ ఇనిస్టిట్యూట్ కు అన్ని అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 5వ తేదీన భూమిపూజ చేసి నిర్మాణం పనులు మొదలు పెట్టించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News