Monday, December 23, 2024

హైదరాబాద్ మెట్రో స్టేషన్ టాయిలెట్లలో యూజర్ ఛార్జీలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని మెట్రో రైల్ స్టేషన్లలో ఇకపై మరుగుదొడ్లు ఉపయోగించేవారు యూజర్ ఛార్జీలు కట్టాల్సిందే. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడానికి ఈ ఛార్జీలు వసూలు చేస్తోంది. జనం బాగా ఉండే స్టేషన్లలో ఈ యూజర్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా పబ్లిక్ వాష్‌రూమ్ శుభ్రత బాధ్యతలను సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు అప్పగించారు. ఈ కొత్త సిస్టం ప్రకారం మూత్రానికి వెళితే రూ. 2, దొడ్డికి వెళితే రూ. 5 వసూలు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News