Saturday, November 23, 2024

మృతులు, గాయపడిన వారిని గుర్తించండి: వెబ్‌సైట్ లింక్‌లను ప్రకటించిన రైల్వే శాఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒడిశాలో రైలు ప్రమాదంలో మృతిచెందిన వారిని గుర్తించాలని భారతీయ రైల్వే విజ్ఞప్తి చేసింది. ఒడిశా ప్రభుత్వ మద్ధతుతో, మృతిచెందిన వారి ఫొటోలు, ఆసుపత్రుల్లో చేరిన వారిని, గుర్తు తెలియని మృతదేహాల ఫొటోలను గుర్తించాలని దీనికి సంబంధించి లింక్‌లను అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రమాదంలో ఆచూకీ తెలియని వారి కుటుంబాలకు సులభతరం చేయడానికి, ఒడిశా ప్రభుత్వం సహకారంతో భారతీయ రైల్వే మృతిచెందిన వారిని గుర్తించడానికి చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన లింక్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

కింద ఇచ్చిన ఈ లింక్‌లో మృతిచెందిన వారి ఫొటోలు 
https://srcodisha.nic.in/Photos%20Of%20Deceased%20with%20Disclaimer.pdf

ఎస్‌సిబి కటక్‌లో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వ్యక్తుల లింక్

https://www.bmc.gov.in/train-accident/download/Un-identified-person-under-treatment-at-SCB-Cuttack.pd

వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికుల జాబితాల లింక్

https://www.bmc.gov.in/train-accident/download/Lists-of-Passengers-Undergoing-Treatment-in-Different-Hospitals_040620230830.pdf

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News