Tuesday, December 24, 2024

హైదరాబాద్‌లో అరుదైన ఆభరణం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఇది ఆషామాషీ లాకెట్ కాదు.. 1681 గ్రాముల బరువు, 56,666 వజ్రాలతో పొదిగిన సీతారామ లక్ష్మణ సమేత ఈ లాకెట్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ నగల దుకాణంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత బరువైన ఈ అరుదైన లాకెట్ గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ లాకెట్‌ను చూసేందుకు ఆభరణాల ప్రియులు ఎగబడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News