Friday, November 15, 2024

తొలి హైపర్‌సోనిక్ ఖండాంతర క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఇరాన్ మంగళవారం తన తొలి స్వదేశీ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్‌ను ఆవిష్కరించింది. ఈరాన్ క్షిపణి సామర్థంపై పాశ్చాత్య దేశాలు తమ గళాన్ని ఇంకా విప్పాల్సి ఉంది. ‘ఫతా’ అనే ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన చిత్రాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రచురించింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ వేడుకలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రహిసి, ఉన్నత కమాండర్లు, ఇరాన్‌కు చెందిన ప్రముఖ రివాల్యూషనరీ గార్డ్ పాల్గొన్నారు.

హైపర్‌సోనిక్ క్షిపణులు ధ్వని వేగం కన్నా కనీసం ఐదురెట్లు వేగంగా, సంక్లిష్టమైన పథంలో(కాంప్లెక్స్ ట్రాజెక్టరీ) ఎగురుతాయి, వాటిని అడ్డుకోవడం కష్టం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News