Saturday, November 16, 2024

ఎంఎస్‌పి కోసం జాతీయ రహదారి దిగ్బంధించిన హర్యానా రైతులు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారంహర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్ 44) దిగ్బంధం చేశారు.

పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర ఇవ్వకూడదని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారి మీద ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News