- Advertisement -
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లెందు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సుబ్బారావు, లలితగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే భర్త చనిపోవగా భార్యను ఆస్పత్రికి తరలిస్తుండగా తనువు చాలించింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: తమిళ ఓట్ల కోసం రాజదండం!
- Advertisement -