Sunday, December 22, 2024

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజీ పినపాక వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

Also Read: అఖండ భారత్‌కు కౌంటర్‌గా తెరమీదకు అఖండ నేపాల్ !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News