Monday, December 23, 2024

మెక్‌డొనాలడ్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్‌టిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మెక్‌డొనాలడ్స్ ఇండియా (పశ్చిమ, దక్షిణం) ప్రచారం మరింత పెంచుతోంది. ఇటీవల ఆస్కార్ విన్నింగ్ ’నాటు-నాటు’ పాటకు యావత్ ప్రపంచాన్ని డ్యాన్స్ చేయించిన టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం ద్వారా సంస్థ స్థాయిని మరింత పైకి తీసుకెళుతుంది.

బ్రాండ్ డిడిబితో రూపొందించబడిన యాక్షన్-ప్యాక్డ్ టీవీ వాణిజ్య ప్రకటనను ప్రారంభించింది. దీనిలో ఎన్‌టిఆర్ తన అద్భుతమైన శైలిలో ‘డోంట్ ఎక్స్‌ప్లేన్ జస్ట్ షేర్’ సందేశాన్ని పంచుతాడని అరవింద్ ఆర్‌పి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, మెక్‌డొనాలడ్స్ ఇండియా (వెస్ట్ అండ్ సౌత్) తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News