Friday, December 20, 2024

పిట్లంలో ఓ మోస్తారు వర్షం

- Advertisement -
- Advertisement -

పిట్లం: మండలంలో శనివారం ఓ మోస్తారు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి చిరు జల్లులతో మొదలై ఓ మోస్తారు వర్షం కురియడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని భారీ వర్షాలు కురిస్తే వానాకాలం పంటల పనుల్లో నిమగ్నమవుతామన్నారు. ఇప్పటికే దుక్కులు దున్నడంతో పాటు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సిద్ధ్దంగా ఉంచామన్నారు. ఓ మోస్తారు వర్షం కురియడంతో వాతావరణం చల్లబడ్డట్లయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News