Tuesday, December 24, 2024

పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రఘునాధపాలెం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో ఫైరింజన్ రాకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. సుమారు 1650 పత్తి బస్తాలు దగ్దమయ్యాయి. ఈ సంఘటనకు గల కారణాలు విద్యుత్ సర్కూట్ వలన జరిగిందా.. లేదా ఏ ఇతర కారణాల వలన జరిగిందా.. అని పోలీస్‌లు ఆరా తీస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News