Friday, April 4, 2025

పిడపర్రులో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పిడపర్రులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొల్లిపర మండల వైసిపి అధ్యక్షుడు ఆరిగ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరిపారు. మట్టి తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకోవడంతో చంద్రారెడ్డి కుమారుడు దౌర్జన్యం చేశాడు. దీంతో దళిత నేత వేమూరి మోహన్‌పై వైసిపి నేతలు దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.

Also Read: రోహిత్‌శర్మపై ఆగ్రహజ్వాలలు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News