Friday, April 11, 2025

గుర్తు తెలియని వృద్దుడు మృతి

- Advertisement -
- Advertisement -

నస్పూర్ : నస్పూర్ గేట్ ఏరియా సమీపంలో సాయిరాం మార్బుల్ షాపు వెనక గల వేప చెట్టుకింద సుమారు 75 నుంచి 80 సంవత్సరాల వయసు గల మృతి చెందిన వృద్దిని శవం లభ్యమైందని, మృతుడు తెల్లని దోతి, ఫుల్ బనియన్ లభించి చేతిలో నడవడానికి ఉపయోగించే కర్ర, బ్లూకలర్ రబ్బర్ స్లిప్పర్స్ ధరించి ఉన్నాడని, మృత దేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపర్చామని ఎస్సై రవికుమార్ తెలిపారు. వృద్దుడిని ఎవరైనా గుర్తించినట్లయితే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News