కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కె.సృజన్‌రెడ్డిని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ నుండి సీఎస్‌బీకి, వెంకటనర్సయ్యను కరీంనగర్‌సీఎస్‌బీ నుండి టాస్క్‌ఫోర్స్‌కు, దామోదర్‌రెడ్డిని త్రీటౌన్ నుండి కరీంనగర్ సీసీఆర్‌బీకి, ఎస్.రాజేష్‌ను కరీంనగర్ సీసీఆర్‌బీ బదిలీ చేసి ఐజీకి రిపోర్టు చేయాలని, జలోత్ సరిలాల్‌ను జగిత్యాల వీఆర్ నుండి కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌కు, గుర్రం తిరుమల్‌ను కరీంనగర్ ట్రాఫిక్ నుండి సీఎస్‌బీకి, కట్లరవింధర్‌ను పీసీఆర్ కరీంనగర్‌నుండి కరీంనగర్ ట్రాఫిక్‌కు , ఈ.నాగార్జునరావును కరీంనగర్ ట్రాఫిక్ నుండి ఐజీ కార్యాలంలో రిపోర్టు చేయాలని,పి.విజ్ఞాన్‌రావును కరీంనగర్ రూరల్‌నుండి పీసీఆర్ కరీంనగర్‌కు, ఏ. ఇంద్రసేన ను సుల్తానాబాద్ నుండి తిమ్మాపూర్‌సర్కిల్‌కు, పర్స రమేష్‌ను తిమ్మాపూర్ సర్కిల్ నుండి కరీంనగర్ ట్రాఫిక్‌కు, ఎస్.సతీష్‌కుమార్‌ను సీఐడీ నుండి తాండూర్ సర్కిల్‌కు, కె.జగదీష్‌ను తాండూర్ నుండి సుల్తానాబాద్ సర్కిల్‌కు,
కె.రామచందర్‌రావును జగిత్యాల టౌన్ నుండి కరీంనగర్ టూటౌన్‌కు, టి.లక్ష్మీబాబును కరీంనగర్ టూటౌన్ నుండి మెదక్ జిల్లా రామయంపేట సర్కిల్‌కు, ఏ.ప్రదీప్‌కుమార్‌ను పెద్దపల్లి నుండి కరీంనగర్‌రూరల్ సర్కిల్‌కు, వి.శ్రీనివాస్‌ను రామగుండం సీఎస్‌బీ నుండి కరీంనగర్ త్రీ టౌన్‌కు, బురుగుల సంతోష్‌ను సీఎస్‌బీ కరీంనగర్ నుండి హుజురాబాద్ రూరల్ సర్కిల్‌కు, బి.జనార్దన్‌ను హుజురాబాద్ రూరల్ స ర్కిల్ నుండి ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని, బిల్ల కోటేశ్వర్‌ను ధర్మపురి సర్కిల్ నుండి మల్యాల సర్కిల్‌కు, డి.రమణామూర్తిని మల్యాల సర్కిల్ నుండి ధర్మపురికి, బొంతల సత్యనారాయణ ను సీఎస్‌బీ రామగుండం నుండి రామగుండం ట్రాఫిక్‌కు, బి. అనిల్‌ను రామగుండం ట్రాపిక్ నుండి పెద్దపల్లి సర్కిల్‌కు, జె.సురేష్ జమ్మికుంట రూరల్ సర్కిల్ నుండి అసిఫాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.