Tuesday, December 24, 2024

16న నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్‌ఎంసి) సహకారంతో లైట్‌హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16న(శుక్రవారం) ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళాను నిర్వహించనుంది. చందానగర్ హుడా కాలనీలోని లైట్‌హౌస్ స్కిల్లింగ్ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ జాబ్‌మేళాకు రిటైల్, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, ఫార్మసీ, సేల్స్, ఐటి, నాన్-ఐటితొ పాటు వివిధ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగ ఆవకాశాలు కల్పించనున్నాయి. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బిటెక్, పిజి,ఇతర అవసరమైన అర్హతలు అసక్తిగల విద్యావంతులైన నిరుద్యోగ యువత జాబ్ మేళాకు హాజరుకావచ్చు. అసక్గిగల అఅభ్యర్థులు తమ ఆధార్ కార్డ్‌తో అప్‌డేట్ చేసిన రెజ్యూమెలు-3 సెట్‌లను తీసుకురావాలని లైట్ హౌస్ కమ్యూనిటీస్ పౌండేషన్ కోరింది. మరితం సమాచారం కోసం సెల్ నంబర్ 8688100660ని ద్వారా సంప్రదించవచ్చాని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News