Sunday, December 22, 2024

శిరీష కళ్లను బీర్ బాటిల్ తో పొడిచి… గొంతు కోసిన బావ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: శిరీష హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శిరీష హత్య కేసు బావ అనిల్ వద్దకే చేరుకుంది. శిరీషను హత్య చేసినట్టు పోలీసుల ముందు బావ అనిల్ ఒప్పుకున్నాడు. అనిల్‌కు సహకరించిన అతడి స్నేహితుడు రాజును కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనిల్ వాడిన సిడి 100 బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో బావ అనిల్ బీర్ బాటిల్ పగులగొట్టి అనంతరం పగిలిన బాటిల్ ను కళ్లలో పొడిచి, గొంతు కోయడంతో ఆమె చనిపోయింది. వెంటనే మృతదేహాన్ని చెరువులో పడేశారు. అనవాళ్లు తెలియకుండా ఎవరి దారిని వాళ్లు వెళ్లిపోయారు. కాళ్లాపూర్ గ్రామంలో శిరీషను హత్య చేసి చెరువులో పడేసిన సంగతి తెలిసిందే.

Also Read: ఫేస్‌బుక్ లైవ్‌లో నటుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News