Saturday, September 21, 2024

మహిళకు అసభ్య సందేశం.. బలగంతో వచ్చి అటెండర్‌కు దేహశుద్ధి

- Advertisement -
- Advertisement -

నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ తహశీల్దార్ ఆఫీసు అటెండర్ కు దేహశుద్ధి చేశారు. మహిళ ఫోన్ కు అటెండర్ అసభ్యకర సందేశం పంపించాడు. ఫోన్ చూసుకున్న మహిళ తన బంధువులతో వచ్చి అటెండర్ ను చితకబాదింది. అటెండర్‌ మహిళతో అసభ్య కరంగా ప్రవర్తిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News