Monday, December 23, 2024

ఫ్యాషన్ వస్త్రాలంటే ఇష్టం : నటి శ్రీలేఖ

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: ఫ్యాషన్ వస్త్రాలంటే తనకేంతో ఇష్టమని నటి శ్రీలేఖ అన్నారు. శుక్రవారం మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన డిజైర్ డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరై నిర్వాహకురాలు అనితా అగర్వాల్, వివిధ మోడల్స్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి యువతకు ఫ్యాషన్ వస్త్రాలంటేనే ఇష్టమన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో సరికొత్త వస్త్రాలు, ఆభరణాలు, గృహోపకరణ ఉత్పత్తులు నగర వాసులకు విశేషంగా ఆకట్టుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News