Saturday, December 21, 2024

జిహెచ్‌ఎంసి అధికారులకు ప్రతిభా పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల సందర్భంగా పలువురు జిహెచ్‌ఎంసి అధికారులు ప్రతిభా పురస్కారాలను అం దుకున్నారు. గ్రేటర్ అభివృద్దిలో భాగంగా ఉత్తమ సేవలందించినందుకు గాను వివిధ విభాగాల అధికారులను ఈ ప్రశంసా అందజేశారు.

మొత్తం జిహెచ్‌ఎంసికి చెందిన 21 మంది అధికారులు పుర పాలక శాఖ మంత్రి కె.తారక రా మారావు చేతుల మీదగా ఈ ప్రశంసా ప్రతాలను అందుకున్నారు.
అవార్డులు అందుకున్న జిహెచ్‌ఎంసి వివిధ విభాగాల అధికారులు
టి. విజయ్ కుమార్, ముఖ్య ఆర్ధిక సలహాదారు, జి.ఎన్.సాయిరాం అసిస్టెంట్ ఇంజనీరింగ్ (ఐటి), ఎస్.మహబూబ్ బాషా స్పోర్ట్ జా యిం ట్ కమిషనర్, సి.హెచ్. శిరీష, అసిస్టెంట్ సిటీ ప్లానర్, జి. జీవన్ కుమార్ అసిస్టెంట్ ము న్సిపల్ కమిషనర్ (సిపిఆర్‌ఓ), కె.శ్రీకాంత్‌రెడ్డి ఎఎంసి (కూకట్‌పల్లి జెసి), పి.రామచంద్రారెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వి.శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ (యుబిడి), డి.వి.పణీ కుమార్ సూపరిన్‌టెండెంట్, కె.ప్రగ్నా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వి.సతీష్ అసిస్టెంట్ ఇంజనీర్, ఎం. వెంకటదాస్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ (హౌసింగ్), డి.విషంకుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కె.సతీష్ టాక్స్ ఇన్‌స్పెక్టర్, జి. కళ్యాణ్ యాదవ్ సీనియర్ అసిస్టెంట్, ఎండి. యూసుఫ్ పాషా సర్కిల్ మేనేజర్ , పి. ప్రవీణ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఎస్‌డబ్లూఎం), శ్రీకాంత్ కమ్యూనిటీ కోఆర్డినేటర్, సి.నారాయణ స్వామి సీనియర్ అసిస్టెంట్, సి.ఎస్.మారుతి రావు ఎ ఎంసి మొత్తం 21 విభాగాలకు చెందిన అధికారులకు అవార్డులను ప్రధానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News