Monday, December 23, 2024

ఓయు భూములను కాపాడుకుంటాం

- Advertisement -
- Advertisement -

తార్నాక  ఓయు భూములను కాపెడెందుకు కృషి చేస్తనాని ఏబివిపి నాయకుడు ఎమ్మెస్సీ రెండవ సంవత్సరం చదువుతున్న వికాస్ పేర్కోన్నారు.ఈ మెకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో ఆయన మాట్లాడుతు గురువారం స్ట్రీట్ నంబర 1కాకతీయ కాలనీలో అక్రమ నిర్మాణం అడ్డుకోవడం కోసం వెళ్లడం జరిగిందని,అయినప్పటికి కొందరు గుర్తు తెలియని దుండగులు తమ పై దాడి చేశారని ఆరోపించారు.దాడి చేసిన దుండగుల పై తో పాటపు పులవురిని అరెస్టు చేసి వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యునివర్శిటిలో స్దలంలో రాత్రిపూట అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ప్రొత్సాహాహిస్తున్న ఓయు వీసిని,రిజిస్ట్రార్ తదితరులను బర్త్ఫ్ చేయండి అని తెలిపారు.ఓయు అదికారులు ప్రజా ప్రతినిదులు,పోలీసులు తదితరులు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు.ఎట్టి పరిస్దితిలలో ఓయు భూములను వదులు కోమని,ఎవరు ఆక్రమించిన వారిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News