Tuesday, December 24, 2024

కోనసీమలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడి గ్రామ శివారులో నేషనల్ హైవేపై వ్యాను-కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 9 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. రంపచొడవరం నుంచి మందపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పుజారాపై వేటు తప్పదా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News