- Advertisement -
హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సిఎం ఆశీస్సులు తీసుకున్నారు.
- Advertisement -