- Advertisement -
హైదరాబాద్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నింధితుడుగా ఉన్న కడప ఎంపి ఆవినాష్ రెడ్డి శనివారం సిబిఐ విచారణకు హజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మరోసారి సిబిఐ ముందు హజరయ్యారు. ఇటీవల అవినాష్‌రెడ్డికి మందుస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఆయన మూడో శనివారం సిబిఐ ముందుకు రావడం చర్చా నీయాంశమైంది.ఈ సందర్భంగా సిబిఐ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు తెలిసింది.
- Advertisement -