Monday, December 23, 2024

ఆషాడ మాసం ఆఫర్లు ప్రకటించిన ది చెన్నై సిల్క్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర ప్రజలకు ఆషాడమాసాన్ని పురస్కరించుకొని 5 నుండి 50 శాతం వరకు డిస్కౌంట్‌ను కల్పిస్తున్నట్లు  చెన్నై సిల్క్ మేనేజర్ రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం కూకట్ పల్లి వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్ వస్త్ర దుకాణంలో వినియోగదారులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్షన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆఫర్లు హైదరాబాదులోని కూకట్ పల్లి వై జంక్షన్‌తో పాటు మెహిదీపట్నంలోని పిల్లర్ నెంబర్ 20 లోని బ్రాంచ్లలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏ.జీ. ఎం. ఆర్ మహేష్, మేనేజర్లు వినయ్, రామకృష్ణ, జోసఫ్, త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News