- Advertisement -
కొల్చారం: సిఎం సహాయ నిధి నుండి వచ్చిన చెక్కును రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత చెక్కును అప్పాజిపల్లి గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులకు అందజేశారు. కొల్చారం మండలం జడ్పిటిసి సభ్యురాలు ముత్యం మేఘమాల సంతోష్ కుమార్, అప్పాజీపల్లి గ్రామానికి చెందిన సిహెచ్ శేఖర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో విషయాన్ని మహిళా కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకుపోవడం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 30 వేల రూపాయల చెక్కును ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు వారు తెలిపారు.
- Advertisement -