Monday, December 23, 2024

అమర్‌నాథ్ యాత్రికులకు 30 శాతం డిస్కౌంట్

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ము హోటళ్లలో బస చేసే అమర్‌నాథ్ యాత్రికులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే 30 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాడ్జెస్ అసోసియేషన్ (ఎజెహెచ్‌ఎల్‌ఎ) వెల్లడించింది. 62 రోజుల పాటు సాగే ఈ యాత్ర జులై 1 నుంచి ప్రారంభమౌతుంది. హోటల్, ట్రావెల్ పరిశ్రమకు దీనివల్ల ప్రోత్సాహం లభిస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ గుప్తా వెల్లడించారు. యాత్రికులకు భద్రతతోపాటు తగిన సౌకర్యాలు సమకూర్చడమౌతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News