- Advertisement -
చేగుంట: చేగుంట మండల కేంద్రంతోపాటు మండలంలోని పటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు మంత్రి హరీశ్‌రావు వస్తున్నందున అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు చేగుంటలోని డబుల్ బెడ్‌రూంలను పరిశీలించారు. సోమవారం చేగుంటలో మండల అధికారులు తహశీల్దార్ లక్ష్మణ్‌బాబు, మండల స్పేషల్ ఆఫీసర్ జయరాజ్, ఎంపిపి మాసుల శ్రీనివాస్, జడ్‌పిటిసి ముదాం శ్రీనివాస్, చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపిడిఓ ఆనందమేరి, ఎంపిటిసి అయిత వెంకటలక్ష్మి, పిఆర్ ఈఈ, డిఈ, ఏఈలతోపాటు సిబ్బంది, కంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిలున్నారు.
- Advertisement -