Saturday, December 21, 2024

కాలువలో పడి ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

వాంకిడి: మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త గో వింద్ రెడ్డి (46) సోమవారం రాత్రి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా వాంకిడిలో ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడని, ఇదే క్రమంలో ఫర్టిలైజర్ షాపు ద్వారా రైతులకు ఇచ్చిన ఉద్దేర డబ్బులు వసూలు చేయడానికి నిషాని వెళ్లి వస్తుండగా ఇందాని గ్రామ సమీపంలోని కుమ్రంభీం ప్రధాన కాలువకు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశత్తు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News