- Advertisement -
అమరావతి: చీరాలలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈపూరుపాలెం వంతెన దగ్గర జాయింట్ రైలు పట్టా ఊడిపోయింది. స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అదే ట్రాక్‌పై సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ బెంగళూరు వెళ్తోంది. దీంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. విరిగిన రైలు పట్టాలకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు.
Also Read: బచ్చన్నపేట ఎస్ఐ సస్పెండ్
- Advertisement -