- Advertisement -
ఘట్‌కేసర్: ఓ మైనర్ బాలికను మాయ మాటలతో నమ్మించి అత్యాచారం చేసిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. సిఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఘట్‌కేసర్ పట్టణంలోని బాలాజీనగర్‌లో పని చేసుకుంటున్న ఓ మైనర్ బాలిక (15)ను నిన్ను ప్రేమిస్తున్నానంటూ,
పెండ్లి చేసుకుంటానని నమ్మించిన అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (16) తన స్నేహితుడి ఇంట్లో అత్యాచారం చేసినట్లు సదర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అత్యాచారానికి పాల్పడిన బాలుడితో పాటు సహకరించిన మరో బాలుడిని విచారణ నిమిత్తం జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు సిఐ తెలిపారు.
Also Read: రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి
- Advertisement -