Friday, December 20, 2024

బల్కంపేటలో మైనర్ యువకుల మధ్య ఘర్షణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బల్కంపేటలో మైనర్ యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరు కత్తితో దాడి చేయడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో యువకుల మధ్య గొడవలు ఉండడంతోనే ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు.

Also Read: బియ్యం కయ్యం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News