Monday, December 23, 2024

28 నుంచి ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో 

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, (ఫిక్కీ ), ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో – ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ , టెక్నాలజీ ఎక్స్‌పో ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్నట్లు నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం హెచ్‌ఐసిసిలో జరుగుతుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన పలు సంస్థలు 150 స్టాళ్ళను ఏర్పాటు చేస్తాయని తెలిపారు.అత్యాధునిక సాంకేతికత ,ఆవిష్కరణల వినియోగం ద్వారా ఉత్పత్తిని పెంచడమే ఎక్స్‌పో లక్ష్యంగా ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News