Saturday, December 21, 2024

యాదాద్రిలో సిఎం నూతన కాన్వాయ్‌కి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన కాన్వాయ్‌కి యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న కారు(ల్యాండ్ క్రూజర్)ను కొండపైన శివాలయం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, సంప్రదాయ పూజ ప్రకారం నూతన వాహనం ముందుకు కదిలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News