Saturday, December 21, 2024

పశ్చిమ్ బెంగాల్‌లో రైలు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

పశ్చిమ్ బెంగాల్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఓండా స్టేషల్ సమీపంలోని బంకురా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. దీంతో గూడ్స్ రైలు 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంతో ఖరగ్‌పూర్- బంకురా- ఆడ్రా మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.రైల్వే సిగ్నల్ వ్యవస్థ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: ఆన్‌లైన్ గేమ్‌..బ్యాంకు ఖాతాలో కట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News