Saturday, December 21, 2024

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, కొడుకు పరిస్థతి విషమం

- Advertisement -
- Advertisement -

కోయంబత్తూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వారిలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

కబడ్డి కోచింగ్ కోసం ఓ తండ్రి తన కొడుకును బైక్‌పై తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఆన్‌లైన్ గేమ్‌కు యువకుడు బలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News