Saturday, December 21, 2024

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -
- Advertisement -

నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివ మార్కెండేయ పద్మశాలి సంఘం శ్రీ నగర్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం శాంతినగర్‌లో గల పద్మశాలి సేవా సంఘ భవనంలో ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, అల్లం ఆశోక్‌ల ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించారు.

అధ్యక్షులుగా బొద్దుల బాను చందర్, ప్రధాన కార్యదర్శిగా రేగుంట రాజేశ్వర కోశాధికారిగా అంగూర్ తిరుపతి, గౌరవాధ్యక్షులుగా ఆడెపు భూమన్న, ఉపాధ్యక్షులుగా తల కొక్కుల నరహరి, పెంటు ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు మూట గణేష్, సామల శ్రీనివాస్, అల్లం భాస్కర్, కేదరి సూర్య కాంత్, ప్రచార కార్యదర్శిగా పెళ్లి సత్యం, సహా కోశాధికారిగా అల్లం సాయన్న, సలహా సభ్యులుగా గోనె జ్ఞానేశ్వర్, తాళ్ల సాత్మరాం,

మాన్పురి నరేష్, లక్ష్మీ నారాయణ, పెంటు నర్సయ్య, వేణుమాధవ్ ఎన్నికైయ్యారు. ఈ సందర్బంగా అధ్యక్షులు బొద్దుల బాను మాట్లాడుతూ సంఘం అభివృద్ధ్ది కొరకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News