- Advertisement -
కల్వకుర్తి : బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో విస్తృతం చేసేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌లు, సహచర ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తుల్జాపూర్, విఠలశ్వర, పండరిపుర దేవాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట పూజా కార్యక్రమాలలో పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు, ఎమ్మెల్సిలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -