Tuesday, April 8, 2025

అమితాబ్‌తో మెడిబడ్డీ బ్రాంచ్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వేదిక మెడిబడ్డీ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌తో తాజా బ్రాండ్ ప్రచారం ప్రారంభించింది. దీని ద్వారా ఒక వైద్య నిపుణుడితో ఆన్లైన్ వీడియో సంప్రదింపుతో ఇంటి నుంచి లేదా ఎక్కడి నుంచైనా 10 నిమిషాల్లోనే సేవలు పొందవచ్చనే దానిపై మెడీబడ్డీ అవగాహన కల్పిస్తుందని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, సిఇఒ సతీష్ కన్నన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News