Saturday, December 21, 2024

వేదాంతఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ కొత్త దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వం సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ల కోసం దరఖాస్తులను మళ్లీ ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత వేదాంత, ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ 40 నానోమీటర్ నాచ్ టెక్నాలజీ కింద కేంద్రానికి కొత్త సెమీకండక్టర్ అప్లికేషన్లను సమర్పించాయి. సవరించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తును సమర్పించినట్టు వేదాంత స్పష్టం చేసింది. దేశంలో ప్రపంచ స్థాయి ఫ్యాబ్‌లను నిర్మించడానికి తాము కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News