Monday, December 23, 2024

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: మైనర్ బాలికను అత్యాచారం కేసులో నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2వేల జరమానాతోపాటూ బాధితురాలికి 5లక్షల పరిహారం చెల్లించాలని భు వనగిరి కోర్టు తీర్పు విదించినట్లు సిఐ సైదయ్య తెలిపారు.మంగళవారం రోజున కేసు వివరాలు తెలిపిన ప్రకారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను రెప్ చేసిన సంఘటనలో నిందుడైన మోటకొండూరు గ్రామానికి చెందిన పన్నిరు కళ్యాణ్ యువకుడికి కారాగార శిక్ష ప్రకటించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News