Monday, December 23, 2024

వివేకా హత్య కేసు: నిందితులకు రిమాండ్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు జూలై 14 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ.. వారి నిర్బంధాన్ని కొనసాగించేందుకు కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అంతేకాకుండా ఈరోజు కేసు విచారణకు సంబంధించి సీబీఐ కోర్టులో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది.

Also Read: మణిపూర్ బాధితులకు రాహుల్ పరామర్శ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News