- Advertisement -
హైదరాబాద్: RX 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తన మొదటి సినిమాతోనే బోల్డ్ గా యాక్ట్ చేసి అభిమానులను సొంతం చేసుకుంది. ఆ మూవీ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరిర్ నాశనం కావడానికి కొందరు వ్యక్తులు కారణమని తెలిపింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కొందరు డైరెక్టర్లు తనని వాడుకున్నారని తెలిపింది. ప్రస్తుతం పాయల్ మంగళవారం అనే మూవీతో రాబోతుంది.
- Advertisement -