Saturday, December 21, 2024

శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్ ప్రెస్ వే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద రూ 29.50 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటర్ ఛేంజ్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నామని, మూసీ నది పైన ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తామన్నారు. సెప్టెంబర్ నాటికి హైదరాబాద్ లో మురుగు నీరు శుద్ధీకరణ పూర్తవుతుందని, మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులిచ్చామని అన్నారు. శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తామని,త్వరలో కోకాపేట్, మల్లంపేట్ లో ఇంటర్ ఛేంజ్ వస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News