Saturday, December 21, 2024

ఫింగర్ ప్రింట్ ఎస్‌ఐకి ఇన్స్‌స్పెక్టర్‌గా పదోన్నతి

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్‌శాఖలో ఫింగర్ ప్రింట్ ఎస్‌ఐగా పనిచేస్తున్న అరెల్లి రాజకుమార్‌కు ఇన్స్‌స్పెక్టర్ (సిఐ)గా పదోన్నతి పొందగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్‌పి జె సురేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ప్రమోషన్ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి వంటిదని, మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, అలాగే నేరాల చేదనలో సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News