Monday, December 23, 2024

ఆ ప్రాంత ఎంఎల్ఎలతో సిఎం కెసిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. గోదావరి నది తీర ప్రాంత ఎమ్మెల్యేలతో సిఎం భేటీ కానున్నారు. జులై, ఆగస్టులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా ముందస్తు చర్యలపై చర్చ జరగనుంది. సిఎం కెసిఆర్ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేయనున్నారు. గోదావరి తీర ప్రాంతా భద్రాద్రి కొత్తగూడెం, జయ శంకర్ భూపాలపల్లి, మంచిర్యాల్, నిర్మల్, పెద్దపల్లి, ములుగు జిల్లాల ఎంఎల్ఎలతో సిఎం సమావేశమవుతున్నారు.

Also Read: సింహం నోటికి చిక్కిన ఆవు..రైతును చూసి పరుగులు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News